ఏలూరు: విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ELR: మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రవిచంద్ర శక్తి టీమ్‌తో కలిసి శుక్రవారం CRR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగాలు, మహిళా రక్షణ చట్టాలు, POSCO చట్టం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ లేదా డయల్ 112 ద్వారా తక్షణ సహాయం అందుతుందన్నారు.