సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?
KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న మండలాల వివరాలు పార్టీల వారీగా ఇలా ఉన్నాయి. సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాల్లో కలిపి మొత్తం 129 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్-72, BRS-40, CPM-02, ఇతరులు 15 స్థానాల్లో విజయం సాధించారు.