రేపు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

రేపు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

GNTR: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో ఉదయం 11:30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు హాజరుకావాలని ఆమె కోరారు.