VIDEO: మల్లకల్ తిమ్మప్ప మంగళ హారతి
GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామికి శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ మరియు మంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో ఆలయ పరిసరాలలో మినీ బ్రహ్మోత్సవాల మాదిరిగా ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.