నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జనగణన విధులను పక్కగా నిర్వహించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ మోకన్పల్లిలోని KGBVలో నిర్వహణ లోపాలపై ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాటి
★ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌కు వినతి ఇచ్చిన ఎమ్మెల్యే ధన్పాల్
★ దుర్కి చెరువులో దూకి మహిళ ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి