అవినీతి మున్సిపాలిటీగా ప్రొద్దుటూరు పేరు గాంచింది: BJP
KDP: నెలకు రూ.10 లక్షలు అక్రమ వసూళ్లు చేసే అవినీతి మున్సిపాలిటీగా ప్రొద్దుటూరు పేరు గాంచిందని BJP కడప జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మార్కెట్ గేటు రూపంలో అక్రమంగా వసూళ్లు రాబడుతున్నారని, మటన్ సెంటర్ల నుంచి రూ. 50 మున్సిపాలిటీ పేరుతో అనధికారిక వసూళ్లు చేస్తున్నారు.