రేపు బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు

రేపు బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు

SKLM: రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్. కృష్ణ మూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పోటీలు జరుగుతాయని చెప్పారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబరును సంప్రదించాలని సూచించారు.