VIDEO: రియాజ్ ప్రమాణస్వీకారానికి బాలినేని వస్తారా..?

ఒంగోలు అర్బన్ అథారిటీ ఛైర్మన్‌గా రియాజ్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 25న రియాజ్ ప్రమాణస్వీకారం జరగనుంది. ఇందులో భాగంగా ఏర్పాట్లు అన్ని చకచకా సాగుతున్నాయి. అయితే తాజాగా జనసేనలో చేరిన బాలినేని ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వస్తారా? రారా? అనేది ఇప్పుడు ఒంగోలులో హాట్ టాపిక్‌గా మారింది.