కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ

కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ

NZB: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విధినిర్వహణలో హత్యకు గురికావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు.