ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

* దుబాయ్ నుంచి తనను స్వదేశానికి తీసుకురావాలని పెనుగొండ మహిళ అవేదన
* ఉండి నియోజకవర్గంలో పెండింగ్ రోడ్ల పనులను పూర్తి చేయాలి: డిప్యూటీ స్పీకర్ RRR
* ప్రేమ వ్యవహారం.. నూజివీడు PSలో యువకుడిపై దాడి చేసిన యువతి బంధువులు
* తణుకు సబ్ జైల్‌ని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జ్ PVN రంజిత్ కుమార్