VIDEO: ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ

సత్యసాయి: జిల్లాలోని మడకశిర పట్టణంలో 18 వార్డ్ కౌన్సిలర్ 1టౌన్ బలరాం ఆధ్వర్యంలొ నిర్వహించిన ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఈరలక్కప్ప తో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రతి గడపగడపకు వెళ్ళి జగనన్న చేసిన సంక్షేమ పథకాలను వివరించి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరితోనూ జై జగన్, జై జై జగన్ అనే నినాదాలు చేయించి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని ప్రజలలో ఉత్తేజం నిపుతున్నారు.