మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ప్రమాద రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
★ వేసవి సెలవుల్లో దొంగతనాల నియంత్రణకు మొదటి ప్రాధాన్యత: ఎస్పీ జానకి
★ పాలమూరు వర్సిటీలో ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై సదస్సు
★ బీజేపీ ఆటలు ఇకమీదట సాగవు: మంత్రి పొన్నం