'గుంటూరును పర్యావరణరహిత నగరంగా మారుస్తాం'

'గుంటూరును పర్యావరణరహిత నగరంగా మారుస్తాం'

GNTR: ‘మిషన్ గ్రీన్ గుంటూరు’ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం మున్సిపల్ స్కూల్స్‌లో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. కమిషనర్, అధికారులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నగరంలో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని పేర్కొన్నారు.