పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి: సత్యనారాయణ
BDK: TRS (D) ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కందుకూరి శ్వేతను ఇవాళ నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, పార్టీలో చేరికలు చేయాలని, అందరం పార్టీ కోసం కష్టపడితే భవిష్యత్ అంతా సువర్ణమయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్(డి)ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ పాల్గొన్నారు.