వరద నష్టాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

KMR: లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు బ్రిడ్జిని CM రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, బ్రిడ్జిలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన వీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, PCC ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, MLA మదన్ మోహన్ ఉన్నారు