ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి: సీఐటీయూ

SRD: ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు నెలకు రూ. 18వేల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఆందోళన కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు.