VIDEO: కర్రెగుట్టల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు

MLG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో సోమవారం ఐఈడి మందుపాతర పేలుడు ఘటనలో ముగ్గురు ఎస్టీ ఎఫ్ జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. గత 14 రోజుల నుంచి కొనసాగుతున్న కగార్ ఆపరేషన్‌లో గాయపడిన సైనికులను హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యలు తెలిపారు.