విచారణ ప్రారంభించిన పోలీసులు

విచారణ ప్రారంభించిన పోలీసులు

RR: షాద్ నగర్ నియోజకవర్గం గంట్లవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫ్యాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు విరగొట్టిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు యువకులపై గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టారు.