కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ బీజేపీలోకి చేరిన ఎమ్మెల్యే జయారాం సోదరుడు గుమ్మనూరు నారాయణ చేరిక
☞ నిట్రావట్టిలో నూతన రహదారికి భూమిపూజ చేసిన ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి 
☞ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి: ఎంఈవో జ్యోతి
☞ వెల్దుర్తిలో భారీగా అక్రమ గంజాయి పట్టివేత