రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: MLA
SKLM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. సోమవారం వజ్రపు కొత్తూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.