భారీ వర్షాలు.. రైతుల ఇబ్బందులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల రోజుల్లో కురుస్తున్న అకస్మాత్తు వర్షాలకు రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి నాణ్యత కోల్పోయే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తడిసిన పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాల్సిందిగా అధికారులను కోరారు.