VEDIO: స్వామివారి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి

VEDIO: స్వామివారి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తుహిన్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.