విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా సమస్యల పరిష్కారం

విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా సమస్యల పరిష్కారం

PPM: విలేజ్ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం గరుగుబిల్లి మండలంలోని గొట్టివలస గ్రామ సచివాలయంలో నిర్వహించిన విలేజ్ రెవెన్యూ క్లినిక్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, క్లినిక్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.