VIDEO: ఈనెల 16 నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ మూత

VIDEO: ఈనెల 16 నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ మూత

NLR: ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ మరమ్మతు పనులు, ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణ పనులను ఈనెల 16వ నుంచి చేపడుతున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ సీఐ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. అందుకుగాను ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలియజేశారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.