KMM: సత్తుపల్లి 23వ వార్డులో విరివాడ అపర్ణ గెలుపు

KMM: సత్తుపల్లి 23వ వార్డులో విరివాడ అపర్ణ గెలుపు

KMM: సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన జోరును కొనసాగిస్తోంది. పట్టణంలోని 23వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థిని విరివాడ అపర్ణ ఘనవిజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె తన సమీప ప్రత్యర్థి (బీఆర్ఎస్) పై 47 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి జయకేతనం ఎగురవేశారు. ఫలితం వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.