VIDEO: పోలీసులు ఆశ వర్కర్ల మధ్య మాటల యుద్ధం

VIDEO: పోలీసులు ఆశ వర్కర్ల మధ్య మాటల యుద్ధం

GDWL: గద్వాల జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు భారీ ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ​ధర్నా చేస్తున్న వీరిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, నెలకొంది.