బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

అన్నమయ్య:  జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండెం వద్ద బైక్ ఫారెస్ట్ చెక్ పోస్టును ఢీకొంది. దానిని వెనకే వస్తున్న బెంగళూరు - పోరుమామిళ్ల ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై మదనపల్లె సబ్ DFO శ్రీనివాసులు విచారిస్తున్నారు.