అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పోన్‌లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులు గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు.