VIDEO: ఖానాపూర్‌లో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు

VIDEO: ఖానాపూర్‌లో వినియోగదారులకు గ్యాస్ కష్టాలు

NRML: గ్యాస్ కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖానాపూర్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ ఇవ్వడం లేదంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం వెళ్లిన క్రమంలో ఈ కేవైసీ చేసుకుంటేనే సిలిండర్ ఇస్తామంటూ సిబ్బంది తెలపడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.