VIDEO: 'అక్రమ సంబంధం బయట పెడుతుందని హత్య'

VIDEO: 'అక్రమ సంబంధం బయట పెడుతుందని హత్య'

ప్రకాశం: త్రిపురాంతకంలో కూతురిని హత్య చేసిన తండ్రి శివారెడ్డిని, అతని ప్రియురాలిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి ఉన్న అక్రమ సంబంధం గురించి బంధువులకు చెబుతుందన్న కోపంతో తండ్రి శివారెడ్డి, ప్రియురాలు బాజీ బీ సహాయంతో కూతురిని హత్య చేశాడు. ఈ ఘటనపై డీఎస్పీ నాగరాజు వివరాలు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు.