మూడు రాజధానులు మహా కుట్ర: చంద్రబాబు
AP: రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కొంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో అమరజీవి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు మూడు రాజధానుల పేరుతో కుట్రలు చేశారు. పీపీపీ విధానంపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. పీపీపీ విధానం బెస్ట్ అని పార్లమెంటరీ కమిటీ కూడా చెప్పింది' అని పేర్కొన్నారు.