క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసిన ఎస్సై

క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసిన ఎస్సై

WGL: నల్లబెల్లి మండల పరిధిలో రుద్రగూడెం గ్రామంలో బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో క్రీడలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు ఎస్సై గోవర్ధన్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని ఆయన క్రీడాకారులకు తెలిపారు. క్రీడల్లో స్నేహ సంబంధం ఏర్పడుతుందని ఆయన అన్నారు.