పార్ట్ టైం అధ్యాపకుల వినూత్న నిరసన

పార్ట్ టైం అధ్యాపకుల వినూత్న నిరసన

HYD: ఉద్యోగ భద్రత కల్పించాలని పార్ట్ టైం అధ్యాపకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈరోజు మహాధర్నాలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు బోనాలతో ర్యాలీ నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా వారు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.