VIDEO: పారాది వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

VIDEO: పారాది వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

VZM: బొబ్బిలి మండలంలోని పారాది వంతెన వద్ద శనివారం ట్రాఫిక్‌ స్తంభించింది. పారాది బ్రిడ్జ్ సమీపంలో లారీ బోల్తా పడింది. ఆ లారీ పక్కన శనివారం మరో లారీ రిపేర్ అయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. వాహనాలు బారులు తీసాయి. ఉదయం నుండి స్తంభించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామభద్రపురం వరుకు ట్రాఫిక్ జామ్ అయింది.