VIDEO: రైతులు నష్టపోకుండా కొనుగోలు: ఎమ్మెల్యే

VIDEO: రైతులు నష్టపోకుండా కొనుగోలు: ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలునాయక్, కలెక్టర్ బీ.చంద్రశేఖర్, అదనపుర్ కలెక్టర్ శ్రీనివాస్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు. రైతులు పండించిన వడ్లను గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు.