గూఢచర్యం ఆరోపణలు.. ఇద్దరు అరెస్ట్

గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పంజాబ్ అమృత్‌సర్‌లో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పాలక్ షేర్ మాసీ, సూరజ్ మాసీనిగా గుర్తించారు. సైన్యానికి చెందిన సున్నిత సమాచారాన్ని వీరిద్దరూ పాక్‌కు చేరవేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి పాక్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.