'హిందూ ధర్మం గొప్పతనం తెలిసి ఉండాలి'

'హిందూ ధర్మం గొప్పతనం తెలిసి ఉండాలి'

GDWL: హిందూ ధర్మం గొప్పతనం గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలని శ్రీ గురూజీ భారతానంద మహారాజ్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అయిజ మండలం కిష్టాపురంలో బుధవారం నిర్వహించిన హిందు ధార్మిక సమ్మేళనంలో పాల్గొన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో ప్రతి హిందూ ముందుకు సాగాలన్నారు. భక్తి భావం కలిగి నడుచుకోవాలని, సమాజం, ప్రజల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు.