వైసీపీ షాక్.. టీడీపీలోకి చేరికలు

వైసీపీ షాక్.. టీడీపీలోకి చేరికలు

ప్రకాశం: వెలిగండ్ల మండలం రాళ్లపల్లి పంచాయితీ పూలికుంట్ల గ్రామం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ పార్టీని విడి టీడీపీలోకి చేరాయి. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఇవాళ వారందరికీ TDP పార్టీ కండవాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానన్నారు.