సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

విశాఖ ఈస్ట్ పరిధిలో పలువురుకి ఆరోగ్యం బాగోలేక సీఎం రిలీఫ్ ఫండ్‌కు అర్జీ పెట్టుకున్నారు. వారికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మొత్తం నలుగురు లబ్ధిదారులకు రూ. 2,92,225 లక్షల విలువ గల CMRF చెక్కులు అందించారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే అర్జీ పెట్టుకోవాలని ఆయన సూచించారు.