బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల సన్నాహాక సమావేశం

బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికల సన్నాహాక సమావేశం

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో కల్లెడ, కొంకపాక, గోరుగుట్ట తండా సర్పంచ్ ఎన్నికల ఇన్‌చార్జులతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించి ఆశావాహుల వివరాలు సేకరించారు. రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని, పార్టీ అభ్యర్థి గెలుపుకు ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.