పింఛన్ల పునఃపరిశీలనకు అవకాశం: డీఆర్డీఏ పీడీ

పింఛన్ల పునఃపరిశీలనకు అవకాశం: డీఆర్డీఏ పీడీ

W.G: ఎన్టీఆర్ పింఛన్ల పరిశీలనలో భాగంగా అనర్హులుగా నోటీసులు అందుకున్న వారు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తెలిపారు. జిల్లాలో దివ్యాంగుల కేటగిరీలో 1,904 మందిని అనర్హులుగా గుర్తించగా.. వీరిలో 1,289 మందిని వృద్ధాప్య పింఛన్లుగా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు.