సామాజిక సమానత్వం కోసిన పోరాడిన నేత జగ్జీవన్ రామ్: ఎమ్మెల్యే

సామాజిక సమానత్వం కోసిన పోరాడిన నేత జగ్జీవన్ రామ్: ఎమ్మెల్యే

SDPT: దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా దుబ్బాకలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నివాళి అర్పించారు. కుల రహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.