ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించనున్నCM , Dy cm

ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించనున్నCM , Dy cm

NTR: రాష్ట్రాంలో సరికొత్త ఇన్నోవేషన్ హబ్‌ ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 11:30కు CM చంద్రబాబు, Dy.cm పవన్ కళ్యాణ్‌తో కలిసి విజయవాడ ఎనికేపాడులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. స్టార్టప్స్‌కు మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం అందించడమే కాకుండా టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాలపై ఈ హబ్ ప్రత్యేక దృష్టి సారించనుంది.