VIDEO: జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి

VIDEO: జంట హత్యల కేసులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి

పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో నిందితుడిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు.