రైల్వే కోడూరు సమస్యల పరిష్కారానికి మంత్రి సహకరించాలి

అన్నమయ్య: రైల్వే కోడూరు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి మంత్రి నాదెండ్ల మనోహర్ సహకరించాలని నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి కోరారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల ఆధ్వర్యంలో కోడూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, రైల్వే కోడూరులో డ్రైనేజీ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం కోసం సహాయం చేయాలని కోరారు.