రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

VSP: గాజువాక యువతీ, యువకులకు ఉత్తమ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనగర్‌లోని టీ.ఎస్.ఆర్ & టీ.బీ.కే ఆపిల్ ఐ స్కూల్ వద్ద జరగనున్న ఈ మేళాలో సుమారు 40 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని ఆయన చెప్పారు.