అండర్ 19 క్రికెట్ స్టేట్ టీం చర్వీశ్రీ
SKLM: అరసవిల్లిలోని ఓ ప్రైవేటు విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న తమ్మిరాజు చర్వీశ్రీ అండర్ 19 క్రికెట్ స్టేట్ టీంకు శ్రీకాకుళం జిల్లా తరఫున ఎంపికెంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు జరిగిన ఈ ఎంపికల్లో జిల్లా నుంచి అండర్ 19 జట్టుకు ఎంపికెన ఏకైక క్రీడాకారిణిగా ఈమె నిలిచింది. చర్వీశ్రీని పలువురు అభినందించారు.