నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ ఛైర్ పర్సన్
SRCL: కంచికచర్ల గ్రామంలో శనివారం రాత్రి కావూరి వెంకటాద్రి కుమారుని వివాహ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు. అనంతరం.. నూతన వధూవరులు రవికృష్ణ-సంధ్యారాణిలను ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.