'ప్రభుత్వ చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం'

'ప్రభుత్వ చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం'

గుంటూరు: తమ జీవనోపాధిపై ప్రభుత్వ చర్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సతైనపల్లి నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. RC, ఇన్సూరెన్స్ వంటివి అడగకుండానే మొబైల్ ఫోన్లు లాక్కోవడం, ఆటోలపై చలాన్లు విధించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమకు ఆదాయం తగ్గిపోయిందన్నారు. తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.