భామినిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

భామినిలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు

పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. మోడల్ స్కూల్& జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (PTM)లో ఆయన పాల్గొన్నారు. అయితే, ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పాస్ లు ఉన్నవారికి మాత్రమే PTMకు అనుమతిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రి లోకేష్ కూడా ఉన్నారు.